నవతెలంగాణ గద్వాల: బీఆర్ఎస్ గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధిష్ఠానానికి పంపించినట్టు సరిత తెలిపారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో గురువారం సరిత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.