పట్టణంలో శిక్షణ తరగతుల నిర్వహణ

నవతెలంగాణ- ఆర్మూర్ :  జనరల్ అబ్జర్వర్ ఐఏఎస్ అధికారి ఎస్.చక్రవర్తి  కౌంటింగ్ తయారీ కోసం ఆర్మూర్ & బాల్కొండ మైక్రో అబ్జర్వర్‌లు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు  కౌంటింగ్ అసిస్టెంట్‌లకు శిక్షణా తరగతులు సోమవారం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love