పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ , సర్వీస్ ఓట్లను లెక్కిస్తుండగా, చాలా స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఖమ్మంలో 9 స్థానాల్లో కాంగ్రెస్, ఒక చోట సీపీఐ(ఎం) లీడ్ లో ఉంది. నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడులో రాజగోపాల్, మధిరలో భట్టి విక్రమార్క్ లీడ్ లో ఉన్నారు.

Spread the love