Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుర్గామాత దర్శించుకున్న మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్

దుర్గామాత దర్శించుకున్న మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో శ్రీ కనక దుర్గాదేవి 11వ వార్షికోత్సవాలను ఆలయాధికారులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో దుర్గమ్మ తల్లిని, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్, బండ ప్రకాష్ , మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డిలు దర్శించుకున్నారు. అదేవిధంగా గోత్రనామాలతో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలేరు పట్టణ బి ఆర్ ఎస్  నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -