Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి: ఏఓ లావణ్య 

రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి: ఏఓ లావణ్య 

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ 
మండల పరిధిలోని రైతులు 2025-26 , 2026-27 సంవత్సరానికి ఇప్పటి వరకు రైతు భరోసా కు దరఖాస్తు చేసుకొని రైతులు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఏఓ లావణ్య తెలిపారు. పట్టా పాస్ బుక్ ఈ నెల 15 లోపు రిజిస్ట్రేషన్ అయిన వారికి వర్తిస్తుందని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి రైతు భరోసా దరఖాస్తు ఫారం, పట్టాదారు పాసు బుక్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తో రైతు వేదికలలో ఏఈఓ దగ్గర దరఖాస్తు చేసుకోవాలని లావణ్య పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -