ఎండిపోతున్న పంట పోలాలు

నవతెలంగాణ – చివ్వేంల: ఖమ్మం -హైదరాబాద్ జాతీయ రహదారి (365బిబి) పక్కన వట్టి ఖమ్మంపహాడ్ శివారులో తెగుళ్లు సోకి, భూగర్బ జలాలు తగ్గి పోవడంతో నీరులేక,  వరి పొలం పూర్తిగా ఎండిపోవడంతో దానిని వదిలివేయడంతో అందులో మూగజీవాలు మేస్తున్న  దృశ్యం నవతెలంగాణ కెమెరాకు చిక్కింది…
Spread the love