కళాశాలలకు దసరా సెలవులు ఎన్నిరోజులంటే?

 

రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌, ఎయిడెడ్‌, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలకు ఎనిమిది రోజుల పాటు దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠినచర్యలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఇంటర్ బోర్డు 9 రోజులపాటు దసరా సెలవులను ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్‌ ప్రకారం అక్టోబరు 2 నుంచి 9 వరకు దసరా సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. అక్టోబరు 10న కళాశాలలు తిరిగి తెరచుకోనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌, ఎయిడెడ్‌, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలకు అక్టోబర్‌ 2 నుంచి 9 వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠినచర్యలు ఉంటాయని కళాశాలలను హెచ్చరించింది.
తెలంగాణలోని పాఠశాలలకు ప్రభుత్వం ఇప్పటికే దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 8 వరకు మొత్తం 13 రోజుల సెలవులు ప్రకటించింది. అయితే సెప్టెంబరు 25, అక్టోబరు 9 ఆదివారాలు ఉండటంతో మొత్తంగా 15 రోజుల సెలవులు వచ్చినట్లయింది.

Spread the love