Thursday, May 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : ఈనెల 29న మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుందని మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడానికి మండల ప్రజాప్రతినిధులు అధికారులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు సకాలంలో హాజరుకావాలని తాసిల్దార్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -