మదన్ మోహన్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు బియ్యం పంపిణీ

నవతెలంగాణ- గాంధారి
టిపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ రావు పుట్టినరోజు పురస్కరించుకుని గాంధారి మండలంలోని గండివేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుపేదలకు మూడు క్వింటాలు బియ్యంను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి బిందాస్, యూత్ అధ్యక్షుడు ఎంక్కమ్ సాయిరాం, మదన్ మోహన్ ప్రధాన అనుచరుడు సర్దార్ సింగ్, గండివేట్ తండా పార్టీ అధ్యక్షుడు విస్లావత్ బాన్సి లాల్,యూత్ ఉపాధ్యక్షుడుసుబ్బారావు, క్రాంతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Spread the love