15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ.. ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌ విధ్వంసం

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ ఓపెనింగ్‌ బ్యాటర్‌ జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌ 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. జేక్‌ అర్ద సెంచరీలో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 6 ఓవర్ల తర్వాత ఢిల్లీ వికెట్‌ నష్టపోకుండా 92  పరుగులు చేసింది. ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌  బంతుల్లో 24( 78), అభిషేక్‌ పోరెల్‌ 13 బంతుల్లో 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

Spread the love