Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్మైల్స్ స్కూల్ లో గురు పౌర్ణమి వేడుకలు 

స్మైల్స్ స్కూల్ లో గురు పౌర్ణమి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని స్మైల్ పాఠశాలలో బుధవారం గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు అందరూ వివిధ వేషధారణలో వచ్చి ఆకట్టుకున్నారు. ద్రోణాచార్య గురు ఆఫ్ పాండవుస్ ఏకలవ్య బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ గురు, భీం బ్రదర్ అఫ్ పాండవస్, యుథెస్ట్ ఫాదర్ ఆఫ్ పాండవుస్, అర్జున బెస్ట్ ఆర్చర్, ఇన్ ద వరల్డ్ సీత, వైఫ్ ఆఫ్ శ్రీరామ్, మీరాబాయి, ఊర్మిళ, వైఫ్ ఆఫ్ లక్ష్మణ, గాంధారి మదర్ ఆఫ్ కరుణాస్, కుంతి మదర్ ఆఫ్ పాండవాస్, గురు మాత ద్రౌపతి, వైఫ్ ఆఫ్ పాండవస్ విషదరణలు పాల్గొన్నారు. మొత్తం కనుల ముంగట మహాభారత రామాయణం చూసినట్లు ప్రదర్శించారు. ఈ ప్రోగ్రాం లో పాల్గొన్న విద్యార్థి విద్యార్థినులను కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ షబానా గౌహర్ అభినందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. ఎటువంటి ప్రోగ్రామ్స్ వల్ల గురువు పట్ల పిల్లలలో ఒక రెస్పెక్ట్ శ్రద్ధ భక్తి అన్ని పెరుగుతాయని చెప్పారు. ఈ రోజుల్లో గురువు శిష్యుల్లో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ మనము గ్రూప్ అట్లా ఎలా సత్తా వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ షబానా గౌహర్ ,సింధూర ,స్వప్న ,శ్రావణి, స్పందన, లావణ్య, ఆసియా, సుధారాణి ,సుజాత, స్వప్న, మానస, నవ్య శ్రీ,, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -