Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టణంలో గురు పౌర్ణమి వేడుకలు 

పట్టణంలో గురు పౌర్ణమి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించినారు. పలు ఆలయాల యందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. మెడికల్ భవనంలో నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలలో ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నగేష్ శర్మ గురుస్వామి చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, కె.వి. రమణ, రజనిష్ కిరాడ్, కర్తన్ నవీన్, గుద్దేటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -