మణిపూర్ ఘటనను తీవ్రంగా ఖండించిన కెవిపిఎస్

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్
కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్
– కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్
నవతెలంగాణ కంఠేశ్వర్
మణిపూర్ లో జరిగిన సంఘటన స్త్రీలను నగ్నంగా ఊరేగింపు చర్యలను కెవిపిఎస్ తీవ్రంగా ఖండిస్తుందని కెవిపిఎస్ జిల్లా నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పత్రిక సమావేశము ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ మాట్లాడుతూ.. మణిపూర్ లోని ఆదివాసి మహిళలను వివస్త్రగా చేసి ఊరేగింపు చేశారు. ఈ ఘటనలో ముఖ్యమంత్రి హస్తముందని ఆయన అన్నారు. అంతేకాక ఆర్ఎస్ఎస్, బీజేపీల ప్రభుత్వాలు తోటే ఇటువంటి సంఘటన జరుగుతున్నాయని భారత దేశంలో స్త్రీలకు గౌరవించే సాంప్రదాయం కాగా స్త్రీలను హింసించడం దేశ ప్రధానికి సిగ్గుచేటని భావిస్తున్నాము ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది తక్షణమే తక్షణమే వారిని కఠినంగా దోషులను శిక్షించాలని కుల వీక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది బిజెపి ప్రభుత్వం అవును గోమాతగా పూజిస్తున్నారు కానీ తోటి స్త్రీలను మాత్రం హింసిస్తా ఉన్నారు ఈ స్త్రీలకు విలువ ఎందుకు ఇవ్వడం లేదు కావున పరిణామానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నల్వాల నరసయ్య సుజాత లక్ష్మి షాబాను తదితరులు పాల్గొన్నారు.
Spread the love