మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ – పాలపిట్ట కథల పోటీ ఫలితాలు

మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ – పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ – 2022 ఫలితాలు వెలువరించారు. బహుమతులకు ఎంపికయిన కథల వివరాలు… ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు – షేక్‌ షబ్బీర్‌ హుస్సేన్‌ (లాలాల్‌ సాయిబు), జాలాది రత్న సుధీర్‌ (కొరడా దెబ్బలు), తెలిదేవర భానుమూర్తి (చేదు నిజం), వీటితో పాటు 7 ప్రత్యేక బహుమతులుకు చీకట్లోంచీ… – విహారి, పూర్ణ చంద్రోదయం – ఉణుదుర్తి సుధాకర్‌, కరు(రో)ణ – డాక్టర్‌ నక్కా విజయరామరాజు, నల్ల చీమలు – స్ఫూర్తి కందివనం, అసతోమా సద్గమయ – వేణు మారీడు, దేవుడు – మనిషి – తటవర్తి నాగేశ్వరి, రేపటి సూర్యుడు – శరత్చంద్ర కథలు ఎంపికయ్యాయి.

 

Spread the love