- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం నీలా క్యాంప్ చర్చిలో ఆదివారం ఘనంగా మరియమ్మ వారోత్సవాలను నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేక ప్రార్థనలను చేశారు. కార్యక్రమంలో పురుషులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ మల్లవరం సుందర్, వినోద్, ఆనంద్, సిస్టర్స్, స్థానిక కమిటీ సభ్యులు డిసి రాజు, రవికుమార్, ఏం చిన్నయ్య, ఆరోగ్య రాజు, సింహరాయిలు, ఎమ్మెల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



