Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు 

ఘనంగా మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-కట్టంగూర్
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకను మండల కేంద్రమైన కట్టంగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు కేక్  కోసి వేడుకలు చేసుకున్నారు. కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ మాజీ జడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ్మ, హైకోర్టు న్యాయవాది డాక్టర్ శేరి చత్రపతి, స్థానిక సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్,బొల్లెపల్లి సర్పంచ్ వల్లపు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెరుకు యాదగిరి, మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు బొడ్డుపల్లి జానకమ్మ, మండల అధ్యక్షురాలు మేడి ఈశ్వరమ్మ, పలువురు వార్డు సభ్యులు నాయకులు గట్టి గొర్ల సత్తయ్య చేగోని సాయిలు నిమ్మల సత్యనారాయణ, బొజ్జ శ్రీను ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -