చిన్నారులతో ఎమ్మెల్యే మాటామంతి

నవతెలంగాణ రెంజల్: రెంజల్ మండల కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొని తిరుగు ప్రయాణంలో తన కారును నిలిపి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్తులో తమ గోల్ ను అందుకోవాలని ఆయన వారిని ఆశీర్వదించారు.
Spread the love