మంత్రి హరీశ్ రావు తరపున నామినేషన్ దాఖలు

నవతెలంగాణ-సిద్దిపేట : సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం లో మంత్రి హరీశ్ రావు  తరఫున మునిసిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, మార్కెట్ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి ,  ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు,  సర్పంచ్ శశి యాదగిరి, మోహన్ లాల్ లు గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
Spread the love