కుటుంబ సభ్యులను పరామర్శించిన పొద్దుటూరి వినయ్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని పెర్కిట్ మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న బిజెపి నియోజకవర్గ నాయకులు గురువారం పొద్దుటూరి వినయ్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. పరామర్శించిన వారిలో నాయకులు కొంతం మురళి, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love