కుటుంబ సభ్యులను పరామర్శించిన రైతు సంఘం ప్రతినిధులు

నవతెలంగాణ –  ఆర్మూర్  
పట్టణంలోని పెర్కిట్ మాజీ సర్పంచ్  నల్ల హనుమంత్ రెడ్డి తండ్రి నల్ల వెంకటరెడ్డి ఇటివల్ల మరణించారు. వారి కుటుంబాన్ని  మంగళవారం అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రభాకర్.. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా, డివిజన్ కార్యదర్శి, B. దేవారం, మండల కార్యదర్శి, బి కిషన్, వెళ్లి వెంకట్ రెడ్డి కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు… వీరితోపాటు కుటుంబ స్నేహితులైన కాంతి విద్యాసంస్థలు అధిపతి కాంతి గంగారెడ్డి, చరణ్ తదితరులు పాల్గొన్నారు .

Spread the love