- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఆదివారం వరి కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ సభ్యులు ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ తూర్పురాజు, 8 , 9వ వార్డుల కౌన్సిలర్లు డిచ్పల్లి శారద దినేష్, పోచంపేట శ్రీనివాస్ , సొసైటీ సీఈఓ బొడ్డు రమేష్, వీడీసీ సభ్యులు లక్కారం రాములు, అల్లకొండ శ్రీనివాస్, గోపాల్, శ్రీనివాస్, సాయన్న, సొసైటీ డైరెక్టర్ లక్కారం తవ్వన్న, కొండ గంగాధర్ ,లక్కారం సాగర్, సిరిపురం బాజన్న గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



