- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం యందు 333వ ఆరాధన ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు ఈశ్వర చారి ఉదయం అర్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, గంగాధర్ సంఘ సభ్యులు ప్రణీత్, తిరుమలేష్, సాగర్, చంద్రయ్య, జగన్, కార్తీక్ ,విశాల్ ,గోవర్ధన్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



