ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమం

నవతెలంగాణ- రాజంపేట్
మండలంలోని తలమడ్ల గ్రామంలో సోమవారం ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.

Spread the love