ఈ చెట్టుని చూశారుగా

ఎంత పొడవుగా వుందో! ప్రపంచంలో అతి పొడవైన చెట్టు ఇదే. పేరు హైపర్యాన్‌. ఉత్తర కాలిఫోర్నియాలో వుంది. కోస్ట్‌ రెడ్‌ వుడ్‌ జాతికి చెందిన ఈ చెట్టు పొడవు 115.92 మీటర్లు. ఈ జాతిలో నాలుగు వందల సంవత్సరాల వయసున్న చెట్ల నుండి 1500 సంత్సరాల వయసు చెట్ల వరకు వున్నాయట. ఈ చెట్టు చుట్టుకొలత కొలవాలంటే కనీసం ఓ 25 మంది తమ రెండు చేతులు చాపితే కానీ సాధ్యం కాదు.

Spread the love