పోలీస్ స్టేషన్ ఆవరణలో చలి వేంద్రం ప్రారంబించిన ఎస్సై

నవతెలంగాణ – జుక్కల్ : మండల కేంద్రం లోని పోలీస్ స్టేషన్ ఆవరణలో జుక్కల్ ఎస్లై సత్యనారాయణ స్థానిక కాంగ్రేస్ పార్టీ యూత్ మరియు ఇతరులతో కలిసి ప్రారంబించారు. ఈ సంధర్భంగా  ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతు మండలంలోని వివిధ గ్రామాల నుండి పోలీస్ స్టేషన్ కు పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు త్రాగునీరు ఏర్పాటు చేసామని, ఎంజలు మెడిపోతున్న క్రమంలో  ఎక్కువగా దహర్తీ అవుతుంది కాబట్టి ప్రజలకు మౌళికంగా త్రాగునీరు అందే విధంగా పోలీసు శాఖ ఆద్నర్యంలో  చలి వేంద్రం  ఏర్పాచు చేసి ప్రారంబించడం జర్గింది. కార్యక్రమంలో ఎస్సై, పోలీసు సిబ్బంది, యువకులు, తదితరులు పాల్గోన్నారు.

– ఫోటో:- పోలీస్ స్టేషన్ ఆవరణలో చలివేంద్రం ప్రారంబిస్తున్న ఎస్సై సత్యనారాయణ.
Spread the love