- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండలం కొయ్యారు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ,ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోవార్డు సభ్యులు,కార్యదర్శి,సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



