మోడీ వస్తున్నారని… విద్యార్థుల గృహనిర్బంధం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశ రాజధానిలోని ఢిల్లీ యూనివర్సిటీలో గత నెల 30న ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమాన్ని విద్యా శాఖ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌ ప్రత్యక్ష ప్రసా రం చేసింది. ఆ కార్యక్రమం లో జై శ్రీరామ్‌ నినాదాలు మార్మో గాయి. ప్రధాని పర్యటనను అడ్డు కుంటారే మోనన్న అనుమానంతో పోలీసు లు ఆ రోజు ఉదయమే పలువురు విద్యార్థులను గృహనిర్బంధం చేశారు.

Spread the love