Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని శనివారం మండల కేంద్రంలోని డిగ్రీ కాళాశాలలో ప్రిన్సిపల్‌ సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి ఒక సామాజిక బాధ్యత అని, సమాజంలో విద్యార్థులను ఉన్నతమైన స్థాయికి ఎదిగేలా తీర్చేదిద్దేవారని అన్నారు. అనంతరం విద్యార్థులందరూ ప్రిన్సిపల్‌ను సన్మానించి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్ష‍లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -