తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శఖ మంత్రి

– జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీఎస్ డబ్ల్యూ సి డి సి చైర్పర్సన్
నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు టీఎస్ డబ్ల్యూ సి డి సి చైర్పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ను ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు.

Spread the love