కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగము మనువాదం అనే అంశాలపై సెమినార్

నవతెలంగాణ – కంటేశ్వర్
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ నిజాంబాద్ జిల్లాలోని దుబ్బ ప్రాంతంలో మనువాదము, రాజ్యాంగం పై మంగళవారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగంగాధర్ ముఖ్య వక్తగా రాజ్యాంగము మనువాదం అనే అంశాల మీద సెమినార్ నిర్వహించడం నిర్వహించి ప్రవచించారు. ముఖ్యంగా మనువాదము భావవాదము అనేది దేశ ప్రజల్లో నాటుకుపోయిన పరిస్థితి మూఢనమ్మకాలు మూఢాచారాలు కూరుకుపోతున్న సందర్భంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ బలమైనదిగా రాజ్యమేలుతున్నది ప్రపంచంలోని 290 దేశాల్లో ఎక్కడలేని కుల వ్యవస్థ భారతదేశంలో పాతుకుపోయిన పరిస్థితి ఉన్నది శాస్త్రీయ దృక్పథంతో కండ్లకు అద్దినట్టు కనపడుతున్నప్పటికీ నమ్మలేని పరిస్థితి కనబడుతున్నది భారత రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథం తోటి ప్రపంచ మేధావుల తోటి ఆలోచించి దేశాభివృద్ధి సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి సమాజంలో మార్పు కొరకు అనుభవంతోటి రాసిన రాజ్యాంగాన్ని ప్రమాదం కలిగి ఉందని గ్రహించాలి. రాజ్యాంగమే ముద్దు మనువాదం హద్దు అనేటువంటి దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాతురు వారిన వ్యవస్థను కూలదోయాలి చట్టం ముందు అందరి సమానులే భావించాలి అని బోధింమలేని పరిస్థితి కనబడుతున్నది భారత రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథం తోటి ప్రపంచ మేధావుల తోటి ఆలోచించి దేశాభివృద్ధి సామాజిక అభివృద్ధి ఆర్థిక అచారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నల్వాల్ నరసయ్య జిల్లా కమిటీ సభ్యులు ఎ ఎస్టీలు జిల్లా ఐద్వాప్రధాన కార్యదర్శి కార్యద సుజాత వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి దేరంగుల కృష్ణ దళిత నాయకులు శ్రీకాంత్ అధ్యక్షురాలు ట్రాన్స్పోర్ట్ రంగం రాష్ట్ర నాయకులు కొటారి రాములు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love