బదిలి అయిన ఐఏఎస్ ల స్థానంలో కొత్త వారు

నవతెలంగాణ హైదరాబాద్: సీఈసీ ఆదేశాల మేరకు పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ సీఎస్ శాంతకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రంగారెడ్డి                                    భారతీ హోళీ కేరీ

మేడ్చల్ మల్కాజ్ గిరి                      గౌతమ్ పోట్రు

యాదాద్రి భూవనగిరి                       జందగే హనుమంతు కొండిబా

నిర్మల్                                        ఆసిస్ సంగమాన్

రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి            సీనియర్ ఐఏఎస్ వాణీప్రసాద్,

వాణిజ్య పన్నుల స్సెషల్ సీఎస్                సునీల్ శర్మ

ప్రొహిబిషన్ , ఎక్సైజ్ కమీషనర్           డా. జ్యోతి బుద్ధ ప్రసాద్

వాణిజ్య పన్నుల కమీషనర్                 డా. క్రిష్టినా చొంగ్తు
లను ప్రభుత్వం నియమించింది. వీరందరిని ఈరోజు సాయంత్రం 4 గంటల లోగా విధుల్లో చేరాలని సీఎస్ ఆదేశించారు.

Spread the love