నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని కొటార్ మూర్ పెర్కిత్ కు చెందిన పొద్దుటూరి రవీందర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమం బుధవారం నిర్వహించినారు ..ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో అన్నయ్య నారాయణరెడ్డి, కూతుళ్లు అల్లుళ్లు నిఖితారడ్డి, లిఖితారెడ్డి, బద్దం రాజారెడ్డి ,కుంట వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్ వన్ గ్రేడ్ 2 గా ప్రమోషన్ పొంది హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన చేసిన సేవలు మరువలేని వని వారి కుటుంబ సభ్యులు శేఖర్ రెడ్డి, భూపతి రెడ్డి, నగేష్ రెడ్డి లు అన్నారు.