కమలమ్మకు నివాళులు..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ (టీ ఎస్ ఐ ఐ సీ) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తల్లి కమలమ్మ దశదినకర్మలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న జి సతీష్. శ్రీనివాస్. ఎం మైపాల్ యాదవ్. నవీన్ గౌడ్. ఖాజా తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love