కేరళలో 18 స్థానాల్లో యూడీఎఫ్ లీడింగ్

నవతెంగాణ – హైదరాబాద్: కేరళలో 20 స్థానాలకు గాను 18 స్థానాల్లో UDF ఆధిక్యంలో ఉంది. ఒక స్థానంలో బీజేపీ, ఒక స్థానంలో LDF లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. కర్ణాటకలో బీజేపీ 14, కాంగ్రెస్ 12, జేడీఎస్ 2 చోట్ల ముందంజలో ఉన్నాయి. గోవాలో 2 స్థానాలకు గాను బీజేపీ 1, INC 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉంది.

Spread the love