
ఊరుకొండ మండలం ఊర్కొండ పేట గ్రామంలోని 9వ వార్డ్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను గ్రామ సర్పంచ్ దండోత్కర్ అనితనాగోజి, వార్డు సభ్యులు కప్పెర వెంకటమ్మ మల్లయ్యలు గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుచ్చమ్మ పాపయ్య గౌడ్, వార్డ్ సభ్యులు శ్రీను, సిద్దు, పోలే కృష్ణ, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.