లోక్‌పాల్‌కు రాజ్యాంగబద్ద హౌదా కల్పించడానికి ప్రవేశపెట్టిన బిల్లు ఏది?

లోక్‌పాల్‌కు రాజ్యాంగబద్ద హౌదా కల్పించడానికి ప్రవేశపెట్టిన బిల్లు ఏది?41. లోక్‌పాల్‌ బిల్లును రెండవ సారి ఏ లోక్‌సభ కాలంలో ప్రవేశపెట్టారు?
1. 7వ లోక్‌సభ 2. 4వ లోక్‌సభ
3. 5వ లోక్‌సభ 4. 8వ లోక్‌సభ
42. క్రింది వాటిలో లోకాయుక్త పరిధిలోకి వచ్చే అంశాలు.
ఎ. సహకార సంఘం అధ్యక్షులు
బి. ముఖ్యమంత్రి
సి. విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్లు
డి. శాసన సభ్యులు
1. ఎ, బి, డి 2. బి, సి, డి
3. ఎ, సి, డి 4. ఎ, బి, సి, డి
43. రాష్ట్రస్థాయిలో అవినీతి నిర్మూలన కోసం లోకా యుక్తను ఏర్పాటు చేయాలని పరిపాలన సంఘం ఏ సంవత్సరంలో సిఫార్సు చేసింది?
1. 1971 2. 1962
3. 1985 4. 1966
44. లోకాయుక్త చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఏది?
1. మహారాష్ట్ర 2. గోవా
3. కేరళ 4. ఒరిస్సా
45. లోకాయుక్త విచారణ కాలపరిధి ఎంత?
1. 3 నెలలు 2. 60 రోజులు
3. 6 నెలలు 4. 30 రోజులు
46. లోకాయుక్తలను తొలగించునది ఎవరు?
1. గవర్నర్‌ 2. రాష్ట్రపతి
3. పార్లమెంట్‌ 4. సుప్రీంకోర్టు
47. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ”ధర్మ మహాపాత్ర” అనే పేరుతో లోకాయుక్తను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1. 1983 2. 1984
3. 1976 4. 1972
48. లోక్‌పాల్‌ ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది?
1. 6 సంవత్సరాలు
2. 10 సంవత్సరాలు
3. 15 సంవత్సరాలు
4. 20 సంవత్సరాలు
49. లోక్‌పాల్‌కు రాజ్యాంగబద్ద హౌదా కల్పించడానికి ప్రవేశపెట్టిన బిల్లు ఏది?
1. 124వ రాజ్యాంగ సవరణ బిల్లు
2. 110 వ రాజ్యాంగ సవరణ బిల్లు
3. 116వ రాజ్యాంగ సవరణ బిల్లు
4. 120వ రాజ్యాంగ సవరణ బిల్లు
50. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మొదటి లోకాయుక్త.
1. ఆవుల సాంబశివరావు
2. పి. లక్ష్మణ్‌ రెడ్డి
3. సి.వి. రాములు
4. నిరంజన్‌ రావు
51. లోకాయుక్త, తమ నివేదికను ఎవరికి సమర్పిస్తారు.
1. ముఖ్యమంత్రి 2. రాష్ట్రపతి
3. గవర్నర్‌ 4. ప్రధానమంత్రి

సమాధానాలు
1.3 2.3 3.4 4.4 5.1
6.1 7.1 8.2 9.3 10.1
21.3
డాక్టర్‌ అలీ సార్‌
భారత రాజ్యాంగ నిపుణులు
9494228002

Spread the love