Sunday, May 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపటి నుంచి యువజన వారోత్సవాలు: ఎంపీడీఓ

రేపటి నుంచి యువజన వారోత్సవాలు: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 23 వరకు యువజన వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని మండల ఎంపిడిఓ క్రాంతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సాహం ఉన్న యువత యువజన వారోత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -