- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు భిక్నూర్ పట్టణంలో ప్రజా బాట కార్యక్రమం నిర్వహించినట్లు విద్యుత్ ఏఈ సంకీర్త తెలిపారు. విద్యుత్ సమస్యలు తెలుసుకుని తక్షణ పరిష్కారం కోసం అధికారులు కార్యాచరణ చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలకు సులభంగా విద్యుత్ సేవలు అందించడానికి వివిధ కార్యాచరణలు చేపడుతున్నట్లు తెలిపారు. స్థానికులు సమస్యలపై అభ్యంతరాలను వెల్లడించి, పరిష్కార మార్గాలను సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది వేణు, మణిక్యం, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



