Monday, June 8, 2026
E-PAPER
Homeదర్వాజకొప్పులా ఉంది కవిత

కొప్పులా ఉంది కవిత

- Advertisement -

ఆమె
కొప్పేసుకుంది అప్పుడే విప్పేసుకుంది
ముడేసుకుంది వెంబడే కురుల్ని వొదిలేస్కుంది ఆయన
రాసాడు మాటల్ని కొట్టేసాడు
నిర్మించాడు వాక్యాల్ని తిరగేసాడు
ఆమె కొప్పులా ఉంది కవిత
కోటం చంద్రశేఖర్ 9492043348

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -