Wednesday, June 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుట్రాఫిక్‌ ఈ–చలాన్‌లపై 50% రాయితీ

ట్రాఫిక్‌ ఈ–చలాన్‌లపై 50% రాయితీ

- Advertisement -

నవతెలంగాన – హైదరాబాద్ : కర్ణాటక ప్రభుత్వం వాహనదారులకు ట్రాఫిక్ ఈ-చలాన్లపై 50% రాయితీ ప్రకటించింది. 2026 మే వరకు పోలీసు శాఖలో నమోదైన చలాన్లు, 1991 నుంచి 2022 వరకు రవాణా శాఖలో నమోదైన చలాన్లపై ఈ రాయితీ వర్తిస్తుంది. జిల్లా సెషన్స్ జడ్జి ఉషారాణి మాట్లాడుతూ.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 21 నుంచి జూలై 10వ తేదీలోగా రాయితీతో చలాన్లను చెల్లించవచ్చని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -