Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ

ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఓపెన్ స్కూల్ సెంటర్)లో 2026-27 విద్య సంవత్సరం 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుల కోసం మంగళవారం గ్రామ సర్పంచ్ బండి స్వామి,ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ తిరుపతి ( టాస్) ఓపెన్ స్కూల్ అడ్మిషన్ వాల్ పోస్టర్ ఆవిష్కరించి,అడ్మిషన్లు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడారు గరిష్ట వయోపరిమితి లేకుండా అన్ని వయసుల వారు అవకాశం పదోవతగతికి 14,ఇంటర్మీడియట్ కు 15 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. ఉచితంగా స్టడీ మేటిరీయల్,స్వీయ అభ్యసన సామగ్రి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు.5 సంవత్సరాల్లో 9 సార్లు పరీక్ష రాసే అవకాశం,ప్రతి సంవత్సరం రెండు సార్లు పరీక్షలు ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -