ఘోర ప్రమాదం.. 3 నెలల చిన్నారి మృతి

నవతెలంగాణ – హనుమకొండ: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ కూడలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ కారును ఢీ కొట్టడంతో మూడు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Spread the love