Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెమినార్ హాజరు కానున్న ఏఎమ్మార్ కంపెనీ వైఎస్ ప్రెసిడెంట్

సెమినార్ హాజరు కానున్న ఏఎమ్మార్ కంపెనీ వైఎస్ ప్రెసిడెంట్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం ఓసిపి బ్లాక్-1 మైన్ లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెని వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం చైనాలోని ప్రయముఖ కంపెనీ నిర్వహించే సెమినార్ కు హాజరుకానున్నారు.ఆయనతోపాటు పిట్ ఇంజనీర్ కిషన్ కూడా వెల్లుతున్నట్లుగా తెలిపారు.వీరి సెమినార్,విహార యాత్రలు విజయవంతం కావాలని సూపర్ వైజర్స్ బొబ్బిలి నరేశ్ గౌడ్,నారామల్ల నరేశ్,నవీన్,ఇందారపు రాజాక్,రావుల రాహుల్ ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -