ఈనెల 1 నుండి 15 వరకు రెన్యువల్ ఫ్రెష్ ఉపకార వేతనాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి

నవతెలంగాణ కంటేశ్వర్
2022 2023 విద్యా సంవత్సరములో జిల్లాలోని వివిధ కళాశాలలో చదువుచున్న అర్హులైన యస్సీ, బిసి, ఎస్టి, మైనారిటీ విద్యార్ధిని, విద్యార్థులు రెనివల్, ఫ్రెష్ ఉపకారవేతనముల కొరకు http://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ నందు ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకొనుటకు తేది: 01-06-2023 నుండి 15-06-2023 వరకు పొడగించనైనది అని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి గురువారం ప్రకటనలో తెలియజేశారు. కావున విద్యార్ధిని విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనగలరు.

Spread the love