Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్యూమరేషన్ ఫారాలపై అవగాహన

ఎన్యూమరేషన్ ఫారాలపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
ఆలేరు పట్టణంలో 1వ వార్డు 190 బూత్ లో సర్ కార్యక్రమంలో భాగంగా, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమని భాస్కర్ మంగళవారం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలపై అవగాహన కల్పించారు. ఈ  కార్యక్రమంలో మండల గిర్ధవర్ భద్రయ్య, వార్డు కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్, 9వ వార్డు కౌన్సిలర్ పస్తం ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ లు  డీ.లాస్య కృష్ణా, బూత్ స్థాయి అధికారి ఎం  రమేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శరబ్ కృష్ణా, బద్రోదీన్, బాబా, కొంగ రాకేష్, భాను,బోట్ల రాజేష్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -