వారం పాటు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు వారం పాటు 22 ఎంఎంటీఎస్‌ రైళ్ల సర్వీస్‌లు నిలిచిపోనున్నాయి. నిర్వహణ పనుల కోసం సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Spread the love