హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలులో సరికొత్త వివాదాలు

రాజేష్‌ కుమార్‌ దారియా వర్సెస్‌ రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణలో మహిళలకు హారిజాంటల్‌…

ఎన్నికల పత్రాలు.. మోదీయ మోసాలు!?

ఎన్నికల పత్రాల పథకం ఇండియా రాజకీయ పార్టీలకు నిధులు చేకూర్చే విధానం.ఈ ఉభయతారక రహస్య చందాలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. భారతపౌరుడు,…

దళితులు ఓట్లకే పరిమితమా?

రాష్ట్రంలో దళితు లు ఏండ్లుగా అనేక సమస్యలతో ఇబ్బం దులు పడుతున్నారు, అయినా ప్రభుత్వాలు దళితుల సమస్యలను గుర్తించి, పరిష్కరించడం లో…

‘కులగణన ఆవశ్యకత’

భారతీయ సమాజంలో కులం అంతర్భాగం. కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలుగా విభజించే వ్యవస్థ. కులవ్యవస్థ వ్యక్తి పుట్టుకతో…

అరకొర నిధులతో ఆశలు నెరవేరేనా!?

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలు వు తీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల…

ప్రేమికుల స్వేచ్ఛకు రక్షణేది..!?

ప్రేమంటే..నిస్వార్థంగా హృదయాన్నైనా, కానుకనైనా ఇవ్వడమే.. అనిర్వచనీయమైన,అనంతమైన గొప్ప భావనైన ప్రేమను ఆకర్షణల, వాంఛల స్థాయికి దిగజార్చారు.. ప్రేమకు ఉత్సవం చేస్తూనే.. నేను…

ఎస్‌సిఇఆర్‌టి ప్ర్రక్షాళన జరిగేనా, ప్రయోగాలు ఆగేనా?

స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎస్‌.సి.ఇ. ఆర్‌.టి). స్థాపన లక్ష్యాలను మరిచిపోయి ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ పాఠశాల…

కొత్త జిల్లాలతో ప్రజలకు ఒరిగిందేమిటి?

”పాత ఒక రోత.. కొత్త ఒక వింత” అనే నానుడికి తెలంగాణ పాలన అద్దం పడుతోందా? అంటే అవుననే చెప్పక తప్పదు.…

సాహిత్య, సాంస్కృతిక ఉద్యమానికి ఐకాన్‌ గద్దర్‌

‘మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు! ఆ జీర బోయిన గొంతులో… జీవమెవరు పోసెదరు! ఆ జానపదం జీవ కణంలో జీవాక్షరాలెవరో… తుపాకులకు…

కొత్త ప్రభుత్వానికి కొన్ని సూచనలు…

”ఏ పాలకుడైతే తన నిర్ణయమే తుది నిర్ణయమని భావిస్తాడో అతడు అన్ని రకాల సంక్షోభాలకు కారకుడవుతాడు. ప్రజల అభి మానాన్ని కోల్పోతాడు”…

‘గ్రామీణ విద్యార్థులకు అందని ద్రాక్షగా ఐఐటీలు’

ప్రపంచస్థాయి ఇంజనీరింగ్‌ సాంకేతిక విద్యకు చిరు నామాగా భారతీయ ఐఐటీలు బాసిల్లుతున్నాయి. భవిష్యత్తు తరాలకు కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో…

పదోన్నతులకు టెట్‌ అర్హతపై ప్రభుత్వం పునరాలోచించాలి

”ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది” విద్యా హక్కు చట్టం ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్‌ తప్పనిసరి చేయటం.విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ…