ప్రతిభ పురస్కారాలు అందజేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి యందు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ,జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు లు ప్రతిభ పురస్కారాలు అందజేసినారు ..ఆస్పత్రి సూపర్డెంట్ నాగరాజు, కంటి వైద్య నిపుణులు భుజంగారెడ్డి తదితర వైద్యులను ప్రశంస పత్రాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ అయ్యప్ప శ్రీనివాస్, సుంకారి రంగన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love