డబ్బింగ్‌ చెప్తే సరి!

అధికారి: నీకు యాంకర్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. కానీ గొంతు చాలా బలహీనంగా, కీచుగా ఉంది.
యాంకర్‌: డబ్బింగ్‌ చెప్పించండి సార్‌, సరిపోతుంది.

Spread the love