బంగారు దంతాలు

పోలీసు: నీ కళ్ల ముందే దొంగలు ఇళ్లు దోచుకుపోతుంటే నువ్వు అరవకుండా ఎలా చూస్తూ కూచున్నవయ్యా… అరిచి ఉంటే ఎవరైనా వచ్చి ఉండేవారు కదా.
వ్యక్తి: అరిస్తే నా నోట్లోని బంగారం దంతాలు బయటపడుతాయనే నోరు తెరవలేదు.

Spread the love